విజయ్ కుమార్ సంక్రాంతి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;విజయ్ కుమార్ సంక్రాంతి

కవితలు బాగున్నాయి. బతుకు ఈ క్షణం ఎక్కడుందో, ఏది చూస్తున్నామో, అదంతా మనకు ఎలాంటి అనుభూతిని అనుభవాన్నీ కలిగిస్తుందో దాన్ని రాయడమే కరెక్ట్. నేనే క్యాంపస్ లో ఉండి అవన్నీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది.


02 May 2024 12:32 AM

Comments for సారంగ;విజయ్ కుమార్ సంక్రాంతి

స్పష్టతతో సూటిదనంతో ఈ రెండు కవితలు గుండెను తడిమాయి.. లిఖిత్ అభినందనలు.


25 April 2024 11:22 PM